BEee HAPPeeee!!

BEee HAPPeeee!!

Tuesday, November 30, 2010

జాబిలమ్మ!




జాబిలమ్మ

కార్తిక పున్నమి న
నిండు వెలుగు జిలుగుల సొబగులతో
మా మదిని దోచినావు
మైమరపించి మురిపించి వెళ్ళావు
ఓ జాబిలమ్మ!

-LSNBSQUARE

No comments:

Post a Comment