Saturday, January 14, 2017

Satamaanam bhavati..

చిన్ననాటి అమ్మ ఒడి
అ.ఆ..లు నేర్పిన ఊరి బడి
వాన నీటిలో కాగితపు పడవలు
మామిడి తోటలో కోతి కొమ్మచ్చులు
గోదారిలో ఈతలు
రాదారిలో ఆటలు
అమ్మపెట్టిన ఆవకాయ ముద్దలు
అమ్మమ్మ చెప్పిన చందమామ కథలు
ఇలాంటి యెన్నో జ్ఞాపకాలను మది తట్టిలేపే అనుభూతి
మా ఈ శతమానం భవతి..