*dedicated to devotees
*src : youtube
eTlA ninnettu kondunammA varalakshmi talli
eTlA ninnettu kondunammA varalakshmi talli
eTlA ninnettu kondu aaTlADE bAlavu neevu
eTlA ninnettu kondu aaTlADE bAlavu neevu
iTlA rammanTU pilachi kOTlA dhanamicchE talli
iTlA rammanTU pilachi kOTlA dhanamicchE talli ||eTlA||
pasi bAlavaitE ettukondu varalakshmi talli pasiDi buggala pAlavellee
pasi bAlavaitE ettukondu varalakshmi talli pasiDi buggala pAlavellee
pUvulu pamDlu tOraNamulatO pAlavelli kaTTina vEdikapai
pUvulu pamDlu tOraNamulatO pAlavelli kaTTina vEdikapai
kAlimuvvalu ghallani mrOgaga kalahamsa naDakalatO rAmmA ||eTlA||
vEyee nAmAla kalpavalli vEmAru maapai karuNimchi sAyamu unDumu tallee
vEyee nAmAla kalpavalli vEmAru maapai karuNimchi sAyamu unDumu tallee
sAmrAjya janani maapai vEmAru karuNa galgi
sAmrAjya janani maapai vEmAru karuNa galgi
ayuvu vRddhi ashTai Swaryamu sAyamu sampadalicchE tallee
ayuvu vRddhi ashTai Swaryamu aidavatanamE icchE tallee ||eTlA||
ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి
ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి
ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు
ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు
ఇట్లా రమ్మంటూ పిలచి కోట్లా ధనమిచ్చే తల్లి
ఇట్లా రమ్మంటూ పిలచి కోట్లా ధనమిచ్చే తల్లి ||ఎట్లా||
పసి బాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లీ
పసి బాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లీ
పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై
పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై
కాలిమువ్వలు ఘల్లని మ్రోగగ కలహంస నడకలతో రామ్మా ||ఎట్లా||
వేయీ నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లీ
వేయీ నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లీ
సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ గల్గి
సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ గల్గి
అయువు వృద్ధి అష్టైశ్వర్యము సాయము సంపదలిచ్చే తల్లీ
అయువు వృద్ధి అష్టైశ్వర్యము ఐదవతనమే ఇచ్చే తల్లీ ||ఎట్లా||
*Telugu-font courtesy:
lekhini
*one more song:
https://www.youtube.com/watch?v=vTNA4gtGQ4E
yours devotionally,
lsnbsquare-motherindia.
No comments:
Post a Comment