from
Shree Bhagavatam (Telugu)
written by
shree Bammera PotanAmAthyulu
(Bhaktha pothana)
mandAra makaramda mAdhuryamunadElu madhupambu vOvune madanamulaku
nirmala mandAkini veechikala dUgu rAyamchachanune taramgiNulaku
lalita rasAla pallava khAdiyai jokku kOyila chErune kuTajamulaku
pUrNEndu chandrikA sphurita chakOraka marugune sAmdra neehAramulaku
*****
ambujOdara divya pAdAravinda chimtanAmRtapAna viSEsha mattachitta
mEreeti nitarambu jEra nErchu Vinuta guNa Seela mATalu vEyunElaAA..
**
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునె మదనములకు
నిర్మల మందాకిని వీచికల దూగు
రాయంచచనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై జొక్కు
కోయిల చేరునె కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక
మరుగునె సాంద్ర నీహారములకు
*****
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృతపాన విశేష మత్త
చిత్తమేరీతి నితరంబు జేర నేర్చు?
వినుత గుణ శీల, మాటలు వేయునేలఆఆ.. !
http://www.geetam.com/songs/songslist/mandara-makaranda
*****
http://en.wikipedia.org/wiki/Pothana
*img. src.
http://www.warangalcity.in/home_grtpers-pothana.html
yours devotionally,
lsnbsquare-motherindia.
No comments:
Post a Comment