BEee HAPPeeee!!
Sunday, September 28, 2014
Reiki 5 principles for better health
Om SaaMti !
maanasika Saamti kOsam,
ottiDi dUram chEsukOvaDam kOsam - sampUrNamaina aarOgyam kOsam - japaanu vaidyam
"rEkee"(saarvajaneena jeeva Sakti)
kanugonnadi: DaakTar mikaavO
vyaapti parachinadi (parachuchunnadi ): DaakTar TakaaTaa
deenilO 5 sUtramulu umTaayi:- (veeTini kramam tappaka rOjU aacharistE ea rOgamU raadu!!)
1. ee rOju nEnu kRtaj~nata tO jeevistaanu.
2. ee rOju nEnu dEnikee baadhapaDanu.
3. ee rOju nEnu kOpaM techchukOnu .
4. ee rOju naa panini nijaayitee gaa chEstaanu.
5. ee rOju aMdaripaTlaa prEmatO, gouravaMtO vyavaharistaanu.
poddunnE, maMcham meemchi lEvagaanE, pai 5 sUtramulanu mananaM chEsikoni,
aa prakaaramu gaa aa rOjaMtaa jeeviMchaali. idi japaanu vaidya siddhaaMtamu.
sowjanyam:
aachaarya Sree taMgiraala subbaaraavu gaaru
http://lekhini.org/
ఓం శాంతి !
మానసిక శాంతి కోసం,
ఒత్తిడి దూరం చేసుకోవడం కోసం - సంపూర్ణమైన ఆరోగ్యం కోసం - జపాను వైద్యం
"రేకీ"(సార్వజనీన జీవ శక్తి)
కనుగొన్నది: డాక్టర్ మికావో
వ్యాప్తి పరచినది (పరచుచున్నది ): డాక్టర్ టకాటా
దీనిలో 5 సూత్రములు ఉంటాయి:- (వీటిని క్రమం తప్పక రోజూ ఆచరిస్తే ఏ రోగమూ రాదు!!)
1. ఈ రోజు నేను కృతజ్ఞత తో జీవిస్తాను.
2. ఈ రోజు నేను దేనికీ బాధపడను.
3. ఈ రోజు నేను కోపం తెచ్చుకోను .
4. ఈ రోజు నా పనిని నిజాయితీ గా చేస్తాను.
5. ఈ రోజు అందరిపట్లా ప్రేమతో , గౌరవంతో వ్యవహరిస్తాను.
పొద్దున్నే, మంచం మీంచి లేవగానే, పై 5 సూత్రములను మననం చేసికొని ,
ఆ ప్రకారము గా ఆ రోజంతా జీవించాలి. ఇది జపాను వైద్య సిద్ధాంతము.
సౌజన్యం:
ఆచార్య శ్రీ తంగిరాల సుబ్బారావు గారు
http://lekhini.org/
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment