BEee HAPPeeee!!

BEee HAPPeeee!!

Monday, December 13, 2010

ఓ చిట్టి కూనలమ్మా !



*source: samikshafoundation.com/

నీ చిట్టి చిట్టి పాదాల
బుడి బుడి నడకలతో
చిరు గజ్జెల సవ్వడితో
చిరునవ్వుల హరివిల్లులతో
నవ్వుల పువ్వులతో
ఆనందపు కేరింతలతో
మా మనస్సులు
పరమానంద భరితములాయె!
అమ్మా!
ఓ చిట్టి కూనలమ్మా!

-LSNBSQUARE

No comments:

Post a Comment