BEee HAPPeeee!!
Thursday, March 3, 2011
హర హర మహాదేవ శంభో శంకరా!(hara hara mahAdEva SaMbhO SaMkarA!)
Dwadasa Jyotirlingas:
Gujarat
1. Somanath- Sri Somanatheshwar
2. Nag nath- Sri Nageshwar
Maharashtra
3. Parli- Sri Vaidyanadeshwar(Vaijnath)
4. Nasik- Sri Thriyambakeshwar
5. Ghrishneshwar(near Daulatabad)- Sri Ghrishneshwar
Andhra Pradesh
6. Srisailam- Sri Mallikarjunudu
7. Draksharamam- Sri Bhimasankaram
Tamilnadu
8. Rameshwaram- Sri Ramalingeshwarudu
Uttar Pradesh
9. Varanasi- Sri Vishweshwar
10. Kedarnath(Rishikesh)
Madhya pradesh
11. Ujjain- Sri Mahakaleshwar
12. Omkareshwar- Sri Omkareshwar
****
హర హర మహాదేవ శంభో శంకరా!
లోకాలనేలే శివా
నన్ను బ్రోవగ రావా!
నీలకందరా
కందర్ప దర్ప సంహారా
లయ కారా
ఓంకార నాద స్వరూపా
లోకాలనేలే శివా
నన్ను బ్రోవగ రావా!
నటరాజా
శతసహస్ర రవితేజ
తాండవ నృత్యప్రియ
గంగాధరా చంద్రకళాధరా
లోకాలనేలే శివా
నన్ను బ్రోవగ రావా!
నాగాభరణ ధరా
అర్థనారీశ్వరా
ఉమామహేశ్వరా
పరమేశ్వరా
లోకాలనేలే శివా
నన్ను బ్రోవగ రావా!
శ్రీగణేశ సుబ్రహ్మణ్య పితా
లోకహితా జగత్ప్రభూ
బ్రహ్మమురారిసురార్చిత దేవతా
శ్రీ ఆంజనేయా
లోకాలనేలే శివా
నన్ను బ్రోవగ రావా!
సత్యం శివం సుందరం
శివానందలహరి పరమానంద భరితం
జీవితమనే పరమపథసోపాన పటములో
మోక్షమనే నిచ్చెన ప్రసాదించే భక్తిరస గమ్యం.
****
hara hara mahAdEva SaMbhO SaMkarA!
lOkAlanElE SivA
nannu brOvaga rAvA!
neelakandarA
kandarpa darpa saMhArA
laya kArA
OmkAra nAda swarUpA
lOkAlanElE SivA
nannu brOvaga rAvA!
naTarAjA
Sata sahasra ravitEja
tAmDava nRtyapriya
gangAdharA chandrakaLAdharA
lOkAlanElE SivA
nannu brOvaga rAvA!
nAgAbharaNa dharA
arthanAreeSwarA
umAmahESwarA
paramESwarA
lOkAlanElE SivA
nannu brOvaga rAvA!
SrIgaNESa subrahmaNya pitA
lOkahitA jagatprabhU
brahmamurArisurArchita dEvatA
SrI AnjanEyA
lOkAlanElE SivA
nannu brOvaga rAvA!
satyam Sivam sundaram
SivAnandalahari paramAnanda bharitam
jeevitamanE paramapathasOpAna paTamulO
mOkshamanE niccHena prasAdinchE bhaktirasa gamyam
- LSNBSQUARE
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment