అఖండ భారతం మనది
ఒకే భారతీయ సాంప్రదాయం మనది
ఒకే తల్లి భరతమాత మనది
ఒకే ప్రేమ మనది
విడిపోరాదు మన మనస్సులెన్నడూ
కలిసి ప్రేమను కష్ట సుఖాలను పంచుకొంటూ
ప్రగతి బాటలో పయనించాలి యెప్పుడూ
జై మదరిండియా
akhamDa bhAratam manadi
okE bhArateeya sAmpradAyam manadi
okE talli bharatamAta manadi
okE prEma manadi
viDipOrAdu mana manassulennaDU
kalisi prEmanu kashTa sukhAlanu pamchukomTU
pragati bATalO payanimchAli yeppuDU
No comments:
Post a Comment