BEee HAPPeeee!!

BEee HAPPeeee!!

Sunday, December 5, 2010

THE 9-LIFE!!

సాహిత్యం
సంగీతం
ఇత్యాది కళలు
నవరస భరితం
****
భగవంతుని అద్భుత సృష్టి
జీవనవేదం
నవరస భరితం
భగవంతుని పై భక్తుని భక్తి
నవ విధ భక్తి సమ్మిళితం
****
భగవంతుని రూపం సమ్మోహనం
నాట్యం అనంద తాండవం
ఆ దేవుడు ఒక వనమాలి
ప్రకృతే ఆతని ఆలి

-LSNBSQUARE

No comments:

Post a Comment