BEee HAPPeeee!!

BEee HAPPeeee!!

Saturday, May 14, 2011

By children, for children, of children:)-II

చిన్నారుల బాల్యం
వెలకట్టలేని చిరునవ్వుల బాల్యం
అందమైన బాల్యం
అలుపెరుగని బాల్యం
అమాయకత్వానికి ప్రేమకు ప్రతీక బాల్యం
అందాల హరివిల్లు బాల్యం
బాల్యమా! నీకు జిందాబాద్!

chinnArula bAlyam
velakaTTalEni chirunavvula bAlyam
andamaina bAlyam
aluperugani bAlyam
amAyakatvAniki prEmaku prateeka bAlyam
andAla harivillu bAlyam
bAlyamA!neeku jimdAbAd !











jai childrendia

jai motherindia

No comments:

Post a Comment